జనహిత పాదయాత్ర విజయవంతం చేయండి: MLA

జనహిత పాదయాత్ర విజయవంతం చేయండి: MLA

WGL: ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు MLA కేఆర్ నాగరాజు తెలిపారు. సా. 4:30 గంటలకు ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు ఈ యాత్ర ఉంటుందని, అనంతరం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.