VIDEO: మైనర్ గర్భధారణ కేసులో ట్విస్ట్..!

VIDEO: మైనర్ గర్భధారణ కేసులో ట్విస్ట్..!

నాగర్ కర్నూల్‌లో మైనర్ గర్భధారణ కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఓ బాలుడిపై అనుమానం వ్యక్తమవగా, మహిళా ఎస్సై లోతైన విచారణలో అసలు నిందితుడు గంగరాజు అనే బంధువు అని తేలింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో (POCSO) కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.