విశాఖ చేరుకున్న సీఎం

విశాఖ చేరుకున్న సీఎం

VSP: జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేపధ్యంలో 8 ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నారు. అయితే విశాఖకు చెరుకున్న ఆయనను పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో టీడీపీ కార్యలయంలో అభివృద్ధిపై చర్చలు జరపనున్నట్లు కార్యలయ సిబ్బంది తెలిపారు. వెంటనే కాగ్నిజెంట్ కంపెనీ ప్రదేశంకు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.