ఈనెల 28న ఉమ్మడి జిల్లా విలువిద్య ఎంపికలు

ఈనెల 28న ఉమ్మడి జిల్లా విలువిద్య ఎంపికలు

NZB: ఉమ్మడి జిల్లా సీనియర్ విలువిద్య పోటీలను ఈ నెల 28వ తేదీన దోమకొండ గడికోటలో నిర్వహిస్తున్నట్లు శిక్షకుడు ప్రతాప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు ఒక ఫోటో వెంట తెచ్చుకోవాలన్నారు. ఎంపికైనవారిని రాష్ట్రస్థాయికి పంపుతామన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9705141241లో సంప్రదించాలన్నారు.