తెలంగాణా జాగృతి జిల్లా అధ్యక్షుడిగా మాడ హరీష్ రెడ్డి

BHPL: తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా మాడ హరీష్ రెడ్డిని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న హరీష్ రెడ్డిని మరోసారి ఎంపిక చేయడంపై సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు హరీష్ రెడ్డికి అభినందనలు తెలిపారు.