'కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసిన హరీశ్ రావు ఓడిపోతాడు'

'కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసిన హరీశ్ రావు ఓడిపోతాడు'

SDPT: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ బీ ఫాంపై ఎవరు పోటీ చేసినా వారు హరీశ్ రావును ఓడిస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ సిద్దిపేటలో తనపై పోటీ చేయాలని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 'కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేసిన అక్కడ గెలిచి, అభివృద్ది చేయడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో BRS అడ్రస్ లేకుండా పోతుంది' అని వ్యాఖ్యానించారు.