నిరుద్యోగ దివ్యాంగ యువతకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ దివ్యాంగ యువతకు ఉచిత శిక్షణ

MNCL: నిరుద్యోగ దివ్యాంగ యువతీ యువకులకు కంప్యూటర్, బీపీఓ, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సమర్ధనం దివ్యాంగుల సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగి, పదవ తరగతి ఆపై అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. వివరాలకు 8008438315 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.