'చారిత్రాత్మక ఆస్తులను ప్రజలే కాపాడుకోవాలి'

'చారిత్రాత్మక ఆస్తులను ప్రజలే  కాపాడుకోవాలి'

VZM: చారిత్రాత్మక ఆస్తులను ప్రజలే కాపాడుకోవాలని CPM జిల్లా కార్యదర్శి సూర్యనాయణ అన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం గురువారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అశోక్‌ గజపతి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ట్రస్టుల పేరు మీద ఉన్న ఆస్తులను లాక్కుంటున్నారని, రైతు బజార్‌తో మొదలై చరిత్ర కలిగిన సింహాచలం మేడను కూల్చి స్వాధీనం చేసుకుంటున్నారన్నారు.