రైళ్లలో గంజాయి చైన్ కట్ చేయడమే లక్ష్యంగా చర్యలు..!

రైళ్లలో గంజాయి చైన్ కట్ చేయడమే లక్ష్యంగా చర్యలు..!

HYD: సికింద్రాబాద్ SCR రైళ్లలో గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రెండు కలిసి పనిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు కలిసి గంజాయి చైన్ కట్ చేయడమే వీరి ఉద్దేశంగా పేర్కొన్నారు. 2047 నాటికి ఫ్రీ ఇండియా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.