'అమలకలూరు MROపై చర్యలు తీసుకోవాలి'.!
BPT: గోవాడ మహాశివరాత్రి పరిరక్షణసమితి రేపల్లె ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. తెనాలి నుంచి పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు అక్కడకు వెళ్లి స్థానిక సభ్యులతో కలిసి ఆందోళన చేశారు. గోవాడ ఆలయ సమీప పొలాల్లో ఎంఎయంఈ పార్క్ నిర్మాణం నిలిపివేయాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అమృతలూరు MROపైచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.