బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నేతలు

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన నేతలు

NGKL: అచ్చంపేట మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.