విద్యాదాత మూర్తిరాజుకి ఘన నివాళి
ELR: జంగారెడ్డిగూడెం ఎస్.డి.ఎస్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాలేజీ వ్యవస్థాపకులు చింతలపాటి మూర్తి రాజు 107వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ప్రిన్సిపల్ బి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యాదాత అయిన మూర్తి రాజు తన భూములను విద్యాసంస్థల ఏర్పాటుకు దానం చేశారన్నారు.