అల్లూరి, పోలవరం జిల్లాల్లో ఆశా వర్కర్ పోస్టుల భర్తీ
ASR: అల్లూరి, పోలవరం జిల్లాల పరిధిలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోని, పూర్తి చేసిన పత్రాలను ఫిబ్రవరి 20లోపు సంబంధిత ఆసుపత్రి వైద్యాధికారికి స్వయంగా అందజేయాలని డీఎంహెచ్‌వో డా. కృష్ణమూర్తి సూచించారు.