VIDEO: ఓవైపు చిరు జల్లులు, మరోవైపు దట్టంగా పొగమంచు

VIDEO: ఓవైపు చిరు జల్లులు, మరోవైపు దట్టంగా పొగమంచు

ASR: కొయ్యూరు, గూడెం కొత్తవీధి, చింతపల్లి తదితర మండలాల్లో మంగళవారం దట్టంగా పొగమంచు కురుస్తోంది. కొన్నిచోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మొత్తంగా తేమతో కూడిన వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల దట్టంగా పొగమంచు కురుస్తుండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణం చేస్తున్నారు. అయితే రోడ్లు తడిసి, చెమ్మగా ఉండడంతో వాహనాలు జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.