VIDEO: రాజగోపురం వన దుర్గమ్మకు పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులోని శ్రీ రాజగోపురం వద్ద వనదుర్గమాత ఉత్సవ విగ్రహానికి గురువారం ప్రధానార్చకులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్లపక్షం నవమి బృహస్పతి వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.