డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచింది!
MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం విభాగాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ డా.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ.. డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించిందని చెప్పారు. విభాగాధిపతి డా.ఆర్ చంద్రసాగర్ ఆధునిక జీవశాస్త్రానికి ఆయన కృషి పునాదిగా నిలిచిందని వివరించారు.