30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు 20 వరద గేట్ల వద్ద మంగళవారం గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. భారీ వరద వస్తున్న కారణంగా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా గేట్లను ఎత్తనున్నట్లు చెప్పారు. ఈ గేట్లను 30 ఏళ్ల కిందట ఎత్తాగా పై అధికారుల ఆదేశాల మేరకు మళ్లీ వాటిని ఇప్పుడు ఎత్తి మంజీరాలోకి విడుదల చేయనున్నారు.