ఎమ్మెల్సీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆదివారం జగిత్యాల పట్టణ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు శీలం సంతోష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.