సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్న డాక్‌యార్డ్ ఉద్యోగులు

సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా నిలుస్తున్న డాక్‌యార్డ్ ఉద్యోగులు

VSP: ఎన్ఏడీ జంక్షన్‌లోని కళాక్షేత్రంలో డాక్‌యార్డ్ కేటీబీ అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ ఆదివారం జరిగింది. ప్రధాన అతిథిగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది కే. రామ జోగేశ్వరరావు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో డాక్‌యార్డ్ ఉద్యోగులు ఆదర్శప్రాయులని ప్రశంసించారు. అసోసియేషన్ తరఫున 60 మంది సభ్యులకు శాశ్వత సభ్యత్వ కార్డులు అందజేశారు.