'యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైన పాలకులు'

'యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమైన పాలకులు'

PLD: చిలకలూరిపేట సీపీఐ కార్యాలయంలో శనివారం AIYF 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి సుభాని ఆవిష్కరించారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలను ఎదిరిస్తూ పోరాడాలని సుభాని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ భావజాలంతో దేశానికి నూతన దిశ చూపే యత్నం చేస్తున్నామని తెలిపారు.