డంపింగ్ యార్డ్‌‌ దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు

డంపింగ్ యార్డ్‌‌ దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు

ATP: గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో ఉన్న జగనన్న కాలనీ వద్ద కొన్ని సంవత్సరాల క్రితం డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. సమీపంలోని జగనన్న కాలనీ ప్రజలు వ్యర్థాల దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ పట్టణంలోని వ్యర్థాలను మున్సిపాలిటీ సిబ్బంది డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. దీంతో అక్కడ అపరిశుభ్రత నెలకొంది.