రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

AP: మాజీ సీఎం జగన్ రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడతారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.