ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్సు ప్రారంభం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం కోర్సు ప్రారంభం

SRCL: గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వార్తల సేకరణ, వార్త విధానం, లక్షణాలు, నిర్మాణం కథనాలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పత్రికలు, పుస్తకాలు, సోషల్ నెట్వర్కింగ్, మీడియా సైట్లు తయారు చేసే విధంగా శిక్షణ పొందాలని వారు పేర్కొన్నారు.