దేవస్థానం భూమి ఆక్రమణను అడ్డుకొన్న అధికారులు

VZM: జామి మండలం భీమసింగి గ్రామం సర్వే నంబరు 151/3లో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారి గ్రూప్ దేవాలయంకు చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని శాశ్వత నిర్మాణం చేసారు. సమాచారం తెలుసుకున్న దేవస్థానం అధికారులు తొలగించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి శిరీష, సూపరింటెండెంట్ రమణి, ఇన్స్పెక్టర్ ఉన్నారు.