'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రకు కృషి చేయాలి'

'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రకు కృషి చేయాలి'

TPT: నగరంలో శనివారం నిర్వహించిన "స్వచ్ఛంధ్ర– స్వర్ణాంధ్ర" ప్రత్యేక కార్యక్రమంలో MLA ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో బైరాగి పట్టెడలోని బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు.