మర్యాలలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

మర్యాలలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్

BHNG: మర్యాలలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. గ్రామంలో వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పనుల పురోగతిని పరిశీలించారు. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.