'ఖరీఫ్ సీజన్ బకాయిలను త్వరగాతిన పూర్తి చేయాలి'

SRPT: 2024-25 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ బకాయిలను సెప్టెంబర్ 12 నాటికి పూర్తి చేయాలని, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మిల్లర్లతో, పౌర సరఫరా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ బకాయిలను త్వరగాతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు.