కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని వినతి

కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని వినతి

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించిన కౌన్సిలర్లపై తక్షణమే అనర్హత వేటు వేయాలని YCP నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్‌ దివాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. విప్‌ను ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన వారి సభ్యత్వాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయాలని కోరారు.