VIDEO: చెర్లపాలెంలో గ్రామస్తుల సంబరాలు

VIDEO: చెర్లపాలెంలో గ్రామస్తుల సంబరాలు

MHBD: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి స్వగ్రామం చెర్లపాలెంలో ఆమె బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కిరణ్‌ ఓటమితో గ్రామస్తుల సంబరాలు చేసుకున్నారు. రెబల్ నేత తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థి మహేందర్ గెలుపు సాదించారు. ఝాన్సీరెడ్డి నియంత పోకడతో కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.