VIDEO: 'ఇంటి స్థలాలను మంజూరు చేయాలి'

VIDEO: 'ఇంటి స్థలాలను మంజూరు చేయాలి'

CTR: పేదలకు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సీపీఐ నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. పట్టణాలలో రెండు, పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తామన్న హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. లేకపోతే వచ్చే ఎన్నికలలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.