ప్రత్యేక తెలంగాణ పోరాటంలో 'కాళోజీ' గళం

ప్రత్యేక తెలంగాణ పోరాటంలో 'కాళోజీ' గళం

WGL: ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కవులు రచనలతో గళం విప్పారు. WGL జిల్లా మడికొండకు చెందిన కాళోజీ నారాయణరావు తన రచనలతో తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారు. నిజాం నిరంకుశత్వంపై తన కలం ఎత్తారు. పుట్టుక, చావు మినహా జీవితమంతా తెలంగాణకు ఇచ్చిన మహనీయుడు కాళోజీ. మరాఠీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషాలో ఉన్న ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువాదించారు.