VIDEO: 'రేపు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన'

VIDEO: 'రేపు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన'

KDP: నకిలీ మద్యం తయారీ ని అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి సోమవారం పొద్దుటూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. గాంధీ పార్క్ నుంచి ఎక్సైజ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలోని పెద్దలే నకిలీ మద్యం దందా కొనసాగిస్తున్నారన్నారు.