VIDEO: నల్లమల అడవుల్లో అరుదైన క్యాట్ స్నేక్ దర్శనం

VIDEO: నల్లమల అడవుల్లో అరుదైన క్యాట్ స్నేక్ దర్శనం

NGKL: అచ్చంపేటలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వరం వద్ద అరుదైన ఫాస్ట్రన్ క్యాట్ స్నేక్ కనిపించింది. స్నేక్ క్యాచర్ సుమన్ దానిని సురక్షితంగా పట్టుకుని అటవీ అధికారుల సమక్షంలో అడవిలో వదిలిపెట్టారు. ఈ పాము తక్కువ విషపూరితమైనది, దీనివల్ల మనుషులకు పెద్దగా ప్రమాదం ఉండదని అధికారులు తెలిపారు. ప్రజలు పాములను చూసినప్పుడు భయపడకుండా అటవీ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.