జిల్లాలో ఘనంగా పొలాల అమావాస్య

జిల్లాలో ఘనంగా పొలాల అమావాస్య

NRML: పొలాల అమావాస్య వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలలో పెద్ద జాతరాలు అగుపిస్తాయి. ఈ పండుగ రెండు రోజుల ముందు నుండే బసవన్నలకు రైతులు ఏ పని చేయించకుండా, పండుగ రోజు వాటికి కంఠ మాలలు, జూలీలు,పగ్గాలు,ముగ్గు తాడులతో కొత్త అందాలతో అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం వేళలో గ్రామాలలోని దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించ, పూజలు నిర్వహిస్తారు.