మద్యం తాగిన వ్యక్తికి 10 వేలు జరిమానా విధించిన కోర్టు

మద్యం తాగిన వ్యక్తికి 10 వేలు జరిమానా విధించిన కోర్టు

CTR: పెద్దపంజాని మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి వివిధ కేసుల్లో ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున శుక్రవారం పుంగనూరు జేఎఫ్ సీఎం జడ్జి సుభాన్ జరిమానా విధించినట్లు స్థానిక ఎస్సై ధనుంజయరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన కేసులో ఓవ్యక్తికి రూ. 10 వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.