రాజమండ్రి ప్రజలకు కమిషనర్ సూచనలు

రాజమండ్రి ప్రజలకు కమిషనర్ సూచనలు

KKD: ఆదివారం సెలవు రోజైనప్పటికీ రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల చెల్లింపునకు స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. నగరపాలక సంస్థ ట్రెజరీలో ఖాళీ స్థలం పన్నులు, నీటి ఛార్జీల చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్ లేదా సమీప సచివాలయాల్లో చెక్కుల ద్వారా కూడా పన్నులు కట్టే వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.