VIDEO: శైవ క్షేత్రాల్లో ఉపవాస దీక్షలు విరమించిన భక్తులు
CTR: మహాశివరాత్రి ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు స్వీకరించిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి విరమించారు.శైవ క్షేత్రాలు సోమవారం వేకువ జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి.ముక్కంటికి మొక్కులు చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు.ఈ క్రమంలోనే పట్టణ శివారులో గల 50 రాళ్ల మరవలోని పరవేశ్వర స్వామికి విశేష పూజలు జరిగాయి.