నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఆర్మూర్ బల్దియా పరిధిలో అక్రమలను అరికట్టాలి: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
★ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో హైటెన్షన్..కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు మధ్య వాగ్వాదం
★ ఇందాల్వయి మండలంలో భారీ వర్షం..తడిసి ముద్దైన ధాన్యం
★ మహిళ హత్య కేసులో ఇద్దరి నిందితులను ఆర్మూర్ పోలీసులు అరెస్ట్
★ ఎడపల్లిలో రోడ్డు ప్రమాదాల అవగాహన కార్యకమంలో పాల్గొన్న సీపీ సాయిచైతన్య