VIDEO: 'స్వాలంబన నగదు వెంటనే విడుదల చేయాలి'

VIDEO: 'స్వాలంబన నగదు వెంటనే విడుదల చేయాలి'

KRNL: సి.బెళగల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వెలుగు యానిమేటర్లు, పొదుపు మహిళలు సోమవారం ధర్నా చేపట్టారు. హెచ్ఐఆర్ పాలసీ అమలు చేయాలని, అభయస్తం, స్వాలంబన నగదు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెండింగ్ వేతనాలు చెల్లించి, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని, రూ.10 లక్షల వడ్డీ రాయితీ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.