ఈనెల 28న మెగా లోక్ అదాలత్: ఎస్పీ
JGL: మార్చి 28న నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ, ఆస్తి, బ్యాంకు, చెక్ బౌన్స్, డ్రంకెన్ డ్రైవ్ వంటి కేసులను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. పోలీస్ సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీకి సహకరిస్తారని తెలిపారు.