'వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తు చేసుకోవాలి'
MHBD: రైతులు వ్యవసాయ పనిముట్లు కోసం తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికలో దరఖాస్తు చేసుకోవాలని కొత్తగూడ మండల వ్యవసాయ అధికారి జక్కుల ఉదయ్ మంగళవారం తెలిపారు. SC, ST, జనరల్ మహిళా రైతులకు 50% సబ్సిడీ, ఇతరులకు 40% సబ్సిడీ ఉంటుందని, నెల 31 చివరితేదీ అని, అప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అప్లికేషన్ ఫారంతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించాలన్నారు.