VIDEO: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

VIDEO: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి

E.G: నిడదవోలులోని SVD ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద వికాస ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఈ జాబ్ మేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెగా జాబ్ మేళాలో సుమారు 45 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.