గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు రిమాండ్

గంజాయి విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు రిమాండ్

HNK: కాజీపేట రైల్వే జంక్షన్‌లో గంజాయి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న రమేష్ కుమార్ దాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు జీఅర్పీ ఎస్సై గిరి తెలిపారు. రైల్వే జంక్షన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒరిస్సా కి చెందిన రమేష్ కుమార్ దాసును తనిఖీ చేయగా 400 గంజాయి చాక్లెట్లు, గంజాయి లభించిందని, గంజాయి క్రియవిక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.