NIT వరంగల్‌లో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NIT వరంగల్‌లో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

WGL: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంటెక్, పీహెచ్‌డీ, ఎంబీఏ, ఎంఏ ఇన్ ఇంగ్లీష్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పీహెచ్‌డీకి ఏప్రిల్ 18, ఇతర కోర్సులకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉంది. GATE, NET లేదా ఇన్‌స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.