మానవత్వం చాటిన పోలీస్..దొరికిన డబ్బు బాదితునికి అందజేత

మానవత్వం చాటిన పోలీస్..దొరికిన డబ్బు బాదితునికి అందజేత

సూర్యాపేటలో బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా విధులు నిర్వహిస్తుండగా అక్కడకి వచ్చిన ఒక వ్యక్తి నగదు రూ.1,50,000 పోగొట్టుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న జిల్లా స్పెషల్ పార్టీ అర్ముడ్ హెడ్ కానిస్టేబుల్ లింగయ్య‌కు దొరికాయి. దొరికిన నగదును సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయంతో బాధితునికి అందజేశారు.