నేడు జ్ఞానపీఠ సినారె జయంతి

KNR: తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన కవి సింగిరెడ్డి నారాయణరెడ్డి, సినారెగా ప్రసిద్ధుడు.1931లో వేములవాడ(M) హన్మాజీపేటలో జూలై 29,1931లో జన్మించిన సినారె..1962లో 'గులేబకావళి కథ' సినిమాలోని' నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ' పాటతో మొదలై 3,500కు పైగా సినీగీతాలను రాశారు. రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.1977లో పద్మశ్రీ, 1988లో జ్ఞానపీఠ పురస్కారాలు పొందారు.