డ్రైనేజీ ఓవర్ ఫ్లోకు ఇది ఒక కారణమే..!

డ్రైనేజీ ఓవర్ ఫ్లోకు ఇది ఒక కారణమే..!

HYD: నగరంలో సివరేజ్ నాలాలలోకి సైతం వరద నీరు వెళ్లడంతో కెపాసిటీ సరిపోక అనేక చోట్ల మ్యాన్ హోల్స్ నుంచి విపరీతంగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుంది. ఈ సమస్య అనేక చోట్ల ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి చర్యలకు ప్రణాళిక రచిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఖైరతాబాద్, నారాయణగూడ, పాతబస్తీ, నాచారం లాంటి ప్రాంతాల్లో పరిశీలించారు.