మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన ఎస్సై

మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు నాశనం అవుతాయని ఎస్సై ఎన్. జోగారావు పేర్కొన్నారు. ఈ మేరకు కొత్తవలస కూడలిలో విద్యార్థులకు గురువారం అవగాహన కల్పిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా  విద్యార్ధులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి సేవించిన, రవాణా చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.