VIDEO: గాడి తప్పిన కాంగ్రెస్ పాలన.. హామీలు అమలేప్పుడు

VIDEO: గాడి తప్పిన కాంగ్రెస్ పాలన.. హామీలు అమలేప్పుడు

KMR: జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావస్తున్నా ఆరు గ్యారంటీల పథకాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా గాడితప్పిన పాలనను దూరం పెట్టి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు.