నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ భీంగల్ మండలంలో అకాల వర్షాలకు నేల రాలిన 200 ఎకరాల వరి పంట
★ ధర్పల్లి మండలంలో దొంగలు బీభత్సం..  తాళం వేసిన 9 ఇళ్లలో చోరీ
★ జిల్లాలో ఘనంగా ప్రశాంత వాతావరణంలో రంజాన్ వేడుకలు
★ రాష్ట్ర బడ్జెట్ విద్యార్థులకు అన్యాయం చేసిందంటూ AISF వినూత్న నిరసన